Monday, 9 April 2012

మేల్కొలుపు

ప్రియ
వసంతంలో కోకిలవై
గ్రీష్మంలో ఉషొదయ కిరణమై
వర్షాకాలంలో అందమైన చినుకువై
హేమంతంలో చిరు చలివై       
నన్ను మేల్కొలుపుతావని
నా హ్రుదయంలో నిదురించే చెలివై
నాలో ఆనంద జ్యోతిని వెలిగిస్తావని
ఆశనే శ్వాషగా పీలుస్తూ
బరువెక్కిన గుండెలో నీ జ్ఞాపకాలను మోస్తూ
నీకై ఎదురు చూస్తున్నాను
చెలివై నన్ను చేరుతావని!
నీకై శిలనైపోయాను
కలవై నాలో కరిగి పోతావని!!

                                                నీ...
                                                  నరేష్   
   

No comments: