Saturday, 7 April 2012

గురువు

గురువులకు పాదాభివందనం
మీరు ప్రసాదించే జీవితం నందనం
మీరు అందుకోండి మా అభి వందనం
ఆరాధించాలి మేము మిమ్మెన్నడూ
ఆశ్విరదించాలి మీరు మమ్మెన్నడూ

                         మీ నరేష్

No comments: