Monday, 9 April 2012

మరణం

సుడిగుండంలో నీటి వలయాలెందుకు
సూర్యుని వేడికి కాంతి కిరనాలెందుకు
గాలివానలో ఉరుములెందుకు
గడిచేరోజుకి కాలమెందుకు
బ్రతుకు బడిలో బాధలెందుకు
జీవిస్తూ ఉన్నా మరణమెందుకు

No comments: