నీదూరం చేరాలని పట్టాల బండిలో పరుగెడుతున్నా
నా వడివడి ఆశలే పట్టాలై సెకనుకు నీ నయన
కాంతి వేగంతో వస్తున్నా ఇష్టాలే ఇంజనైనా
బాధలనే బ్రిడ్జిలను దాటుతున్నా నీకోసం కేవలం
నీకోసం ప్రియా!...
నా వడివడి ఆశలే పట్టాలై సెకనుకు నీ నయన
కాంతి వేగంతో వస్తున్నా ఇష్టాలే ఇంజనైనా
బాధలనే బ్రిడ్జిలను దాటుతున్నా నీకోసం కేవలం
నీకోసం ప్రియా!...
No comments:
Post a Comment