గుండెల్లో కసి ఎగసి ఆకాశాన్నంటితే ఏం లాభం
అంతా శూన్యమే కనిపించేను
ఎండిన కనుపాప వర్షించే ఆఖరి కన్నీటి బొట్టులో
ఆర్తనాదం ఎవరికి వినిపించేను
విధి విలాసం వెచటి దుఃఖంతో
భంధనాలు తెంచమని అడిగినా బదులు చెప్పని దేవుడు
స్నేహితులు లేరు, ప్రేమికులు లేరు, నిజంగా చుట్టాలసలే లేరు
మరి ఎవరితోడు నీడలా వెంటాడే గోడు గొండె క్రింద
మంటలా కాలేదెవరు, సెగలు రేపేదెవరు - అన్ని ప్రశ్నలదీ
ఒకటే వైనం అదే మౌనం మనశ్శాంతికో ఔషదం

No comments:
Post a Comment