అందమైనవి ఆక్షణాలు - అందుకోలేని దూరాలుగా
మరిచిపోలేని జ్ఞాపకాలుగా
మనమాడిన మాటలు ముద్దుగా
మనం చేసిన అల్లరి సద్దుగా
నిజం చెబుతున్న ఆ దేవుడి సాక్షిగా
ఓ... నేస్తం తిరిగిరాదు ఈ సమస్తం
అందుకే అందుకో ఈ హస్తం
కడదాక కాదు... మరుజన్మదాకా కాదు...
నీ...
నరేష్
మరిచిపోలేని జ్ఞాపకాలుగా
మనమాడిన మాటలు ముద్దుగా
మనం చేసిన అల్లరి సద్దుగా
నిజం చెబుతున్న ఆ దేవుడి సాక్షిగా
ఓ... నేస్తం తిరిగిరాదు ఈ సమస్తం
అందుకే అందుకో ఈ హస్తం
కడదాక కాదు... మరుజన్మదాకా కాదు...
నీ...
నరేష్
No comments:
Post a Comment