వెన్నెల మౌనమని నీ నవ్వులనడిగాను
కన్నులు ఎందుకని నీ కలల్ని తడిమాను
మనసారా పిలిచిన ప్రతిమాటలో నీవని
ఎదనిండా కొలిచిన నా కలలదేవతే నీవని
చెప్పనీ ఓ ప్రియా చేరువకాని గుండెలయ
కన్నులు ఎందుకని నీ కలల్ని తడిమాను
మనసారా పిలిచిన ప్రతిమాటలో నీవని
ఎదనిండా కొలిచిన నా కలలదేవతే నీవని
చెప్పనీ ఓ ప్రియా చేరువకాని గుండెలయ
No comments:
Post a Comment