Wednesday, 11 April 2012

ఉదయించిన సూర్యూడిలో కిరణాలు అందం ... 
నలుపుక్కెన చీకటిలో చందమామ వెన్నెల అందం ... 
ఎండమావిలో ఎండిన చెట్టుకు ... 
వసంతంలో వచ్చే చిగురాకులు అందం ... 
శిలగా ఉన్న రాయి శిల్పంగా మారటం అందం ... 
నేను నీతో స్నేహాం చేయటం ... నా మనస్సుకు అందం ... 
మన స్నేహాం లోకానికి అందం ... మరో స్నేహానికి ఆనందం ...

No comments: