Monday, 2 July 2012

ప్రేమకే ప్రేమ అంకితం





ప్రేమకే ప్రేమ అంకితం చేసుకున్న బహుమతి...

చిరకాలం చెక్కుచెదరని అనుభూతి...

ప్రేమవిలువను లోకానికి చెప్పే ప్రతీతి...

మరణమే లేని ప్రేమను నింపుకున్న సుకీర్తి...

ప్రేమ ఎంత స్వచ్చామయినదో తెలిపే పాలరాతి ప్రేమ గురుతు తాజ్మహల్.....

ప్రేయసి మరణించిన ప్రేమకు మరణంలేదు అనడానికి సాక్ష్యం ఈ చల్లనయిన చలువు రాతి కట్టడం......

No comments: