అమ్మాయీ
నా తనవి తీరక, నీ తనువూ తీరక
నా దిస్టే నీకు తగిలేటట్టుగా ఉంది-
అమ్మాయీ
యిక నీ అరిపాదంలోఆ కాటుక చినుకుగా
నన్నే నువ్వు చక్కగా దిద్దుకో!
నా తనవి తీరక, నీ తనువూ తీరక
నా దిస్టే నీకు తగిలేటట్టుగా ఉంది-
అమ్మాయీ
యిక నీ అరిపాదంలోఆ కాటుక చినుకుగా
నన్నే నువ్వు చక్కగా దిద్దుకో!
No comments:
Post a Comment