Friday, 13 July 2012

నయనాలు


నయనాలు శ్రవణాలవుతున్నాయి .............
చందమామ పాడే వెన్నెల రాగం వినాలని !!
మనసు మయూరమై ఎదురుచూస్తోంది ...........
నెలరాజు కురిపించే వెన్నెల వర్షాన తడవాలని !!!

No comments: