వర్ణకళ..ఎంత విచిత్రమైన వర్ణమో...??
రంగులన్నీ కలిపి ఒక్క దగ్గర కుప్పపోసినట్టు..!!
ఒక్కో వర్ణం..ఒక్కో గుణానికి సంకేతం..
కొన్ని ముదురుగా..కొన్ని లేతగా..!!
ఒక రంగు మీద మరో రంగు డామినేషన్..
ఏకత్వం లో భిన్నత్వం లాగా..!!
కానీ అన్నీ కలిసి ఒకే చిత్రాన్ని చిత్రించాయి..
బహుశా..భిన్నత్వంలో ఏకత్వం అంటే ఇదేనేమో...???
No comments:
Post a Comment