Face Book లో
నిన్ను చూడగానే
Yahoo! అనుకున్నా
google లో వెతికినా
కనపడని అందాలు ఎన్నో
నీలో చూసా
ఇటువంటి సుందరిని
చూడలేదు ఇప్పటిదాకా
telugu matrimony లో
నీ కోసం e-Bay లో
Tablet కొన్నా
Webcam లో చూస్తూ
Chat చేసుకోవచ్చని
Amazon ద్వారా
పూల గుత్తులు
ఇవ్వాలనుకున్నా
EMI లు కట్టైనా
కొత్త ఇల్లు కొంటున్నా
123 greeetings తో
ప్రేమ సందేశం పంపా !!
Twitter లో నిండాలి
మన ఆశల ఊసులు
wedding cards
పంపాలి
అన్ని Mails లో
ఆకాశమంత NET వేసి
పెళ్లి చేసుకుందాం
Youtube లో మన పెళ్ళి
కావాలి ఎన్నో
downloads
Make my trip లో
సిద్ధం మన
Honey moon Package !!
నరేష్.
No comments:
Post a Comment