Wednesday, 2 May 2012

పెళ్ళి ....






ప్రేమకు చక్కటి సన్మానం....
మీ ఇద్దరి కల్యాణం....
మీకు మీరే బహుమానం....
ఎప్పటికి ఇరువురూ సమానం!
ఒకరు రెండు కళ్ళై....
మరొకరు రెండు కాళ్ళై....
దారి చూపిస్తూ....
దారిన నడిపిస్తూ....
అర్ధనారీశ్వరులై జీవిత కాలం....
వధూవరులారా! అందుకోండి నా కవితా తాంబూలం....

                                                                    నరేష్. 
    
   

No comments: