Friday, 4 May 2012





నాయికవి నువ్వైతే 
నాయకుడు నేను 

మాటల మూటలు
చేతల బాసలు 

చిరు కోపములు
చిలిపి చేతలు

కొంటె చూపులు
కోప గిమ్పులు

మందలింపులు
ఉరడిమ్పులు

అలక పాన్పులు
బుజ్జ గింపులు

అనుబంధంతో మొదలై
ప్రణయ బంధంతో ముడివడి
జీవన మాధుర్యం నిండిన
కవితా కుసుమం కావాలి
చరిత్ర పుటలలో లేని మన గాధ !!



                            నరేష్

No comments: