అనుక్షణం
ప్రతిక్షణం
నా అణు వణువులో
ప్రతి కణ కణములో
తీసు కుంటున్న శ్వాసలో
చెల రేగుతున్న ఆలోచనలో
ఒక సారి ఆరాటం
మరో సారి పోరాటం
ఇంకో సారి తపన
కానీ చివరి ఆశ ఒకటే
ఈ క్షణం ఇలానే ఆగి పోవాలని
ఈ ఊపిరి ఇలానే నిలిచి పోవాలని
ఈ జేవితం ఇలానే కరిగి పోవాలని
నేను నేనుగా లేను నీకు దూరమైన క్షణములో
నాకు నేను మిగిలి ఉండను మరు క్షణములో
అందుకే అర్పిస్తున్నా జీవన కుసుమాన్ని
ఆర్తిగా నటరాజ పద పద్మముల చెంత
అంతేలేని ఆనందములో
అలవికాని ఆరాటముతో
అన్నీ మరచి అద్వైత సిద్దితో !!
ప్రతిక్షణం
నా అణు వణువులో
ప్రతి కణ కణములో
తీసు కుంటున్న శ్వాసలో
చెల రేగుతున్న ఆలోచనలో
ఒక సారి ఆరాటం
మరో సారి పోరాటం
ఇంకో సారి తపన
కానీ చివరి ఆశ ఒకటే
ఈ క్షణం ఇలానే ఆగి పోవాలని
ఈ ఊపిరి ఇలానే నిలిచి పోవాలని
ఈ జేవితం ఇలానే కరిగి పోవాలని
నేను నేనుగా లేను నీకు దూరమైన క్షణములో
నాకు నేను మిగిలి ఉండను మరు క్షణములో
అందుకే అర్పిస్తున్నా జీవన కుసుమాన్ని
ఆర్తిగా నటరాజ పద పద్మముల చెంత
అంతేలేని ఆనందములో
అలవికాని ఆరాటముతో
అన్నీ మరచి అద్వైత సిద్దితో !!
No comments:
Post a Comment