ఒక సారి అంధకారం అలముకోనవచ్చు
అన్నీ వైపులా
మరో సారి దారులు అన్నీ
మూసుకొని పోవచ్చు
కొన్ని సార్లు జీవించాలని ఆశ సైతం
నశించి పోవచ్చు
కానీ...
విజయం పొందాలన్నా
ఆశయాన్ని నిలపాలన్నా
చరిత్ర రాయాలన్నా
అనుకున్నది సాధించాలన్నా
చిరునవ్వు నిలిపి ఉంచి
ధైర్యాన్ని గుండెల నింపి
ఆశలకు ఊపిరిలూదితె
అందనిది కాదు అందలం
సొంతం అవ్వును ఆనందం
అసాధ్యం అన్న పదం మారి
సుసాధ్యమే అగునుగా !!
అన్నీ వైపులా
మరో సారి దారులు అన్నీ
మూసుకొని పోవచ్చు
కొన్ని సార్లు జీవించాలని ఆశ సైతం
నశించి పోవచ్చు
కానీ...
విజయం పొందాలన్నా
ఆశయాన్ని నిలపాలన్నా
చరిత్ర రాయాలన్నా
అనుకున్నది సాధించాలన్నా
చిరునవ్వు నిలిపి ఉంచి
ధైర్యాన్ని గుండెల నింపి
ఆశలకు ఊపిరిలూదితె
అందనిది కాదు అందలం
సొంతం అవ్వును ఆనందం
అసాధ్యం అన్న పదం మారి
సుసాధ్యమే అగునుగా !!
No comments:
Post a Comment