Friday, 4 May 2012

చెరగని చిరునవ్వు





చెరగని చిరునవ్వు 
తెలపని అభిమానం 

మాటలలో మంచితనం 
మనసులో అభిమానం 

చూపులలో ఆత్మీయత
చేతలలో అనుబంధం

తోడుగా ఉండే ఆత్మీయత
నీడలా తిరిగే అనురాగం

అన్ని కలిపిన సంగమం
మరదలుగా సుపరిచయం !!



                            నరేష్.

No comments: