Tuesday, 1 May 2012

నింగిలోని చంద్రుడు






నింగిలోని చంద్రుడు తనలోని అందాన్ని ఈ వనితకు పంపినట్టు
చుట్టూ వున్నా చుక్కలన్నీ చుట్టలై తనచెంతకు చేరినట్టు
కళాకారుడు తన కళకి ప్రాణం పోసి గిసిన ఈ వనిత చిత్రం
చూస్తూనే వావ్ అని కళ్ళు జిల్లుమని మనసులో నిలిచిపోయేలా
ఎంతో అందంగా వుంది.

No comments: