ఈ పుట్టిన రోజున ఓ ప్రియనేస్తం....
వెలిగించు నీ జీవిత ఆశాదీపం....
దారి తప్పక చేరుకో నీ గమ్యం....
కలుగుగాక నీకు అడుగడుగునా విజయం....
దారి పొడుగునా నే లేకపోయినా....
నీ తొలి అడుగుకు జతగా రానా....
విజయ తీరాలను ఏనాటికి తాకినా....
ఇప్పుడే నీకు జోహార్లు చేయనా!
ఈ పుట్టిన రోజున ఓ ప్రియ నేస్తం....
చూడాలి నీ మోమున చిరుమందహాసం !!
No comments:
Post a Comment