చెలిమిగా వచ్చావు..
చెలిమిగా వచ్చావు..
చెలియగా మారావు..
చెదరని ప్రేమకి చెలిమెగా నిలిచావు..
మాయే చేసావు..
మత్తులో ముంచావు...
మనసునే విరిచి మాయమై పోయావు..
వలపుల తేనెని గాలం వేసి..
వంచన వలలో ఉరివేసావు...కదే..ప్రేమా..
విరహాల శిక్షనే నాకు విధించి..
విలాసాల ఆహారంగా మలిచావు..కదే.. నా మది..
No comments:
Post a Comment