Friday, 4 May 2012

కలుసుకున్న కన్నులకే తెలుసు
మనసులోని భావనలు
మనసులోని భావనలును
నిజమైన ప్రేమ ఉన్నవాళ్ళకే
కన్నులను చూసి అర్ధం చేసుకోగలరు




అతిధిలా వచ్చావనుకున్నా
అణువణువునా నిండిపోయావు
తెలియకుండానే
నేనే నీవైపోయాను
ప్రాణమైనావు నాకు ఇప్పుడు





No comments: