ప్రేమ వేరు, ఆకర్షణ వేరు, ఆకర్షణ అనేది కేవలం కొంతకాలం మాత్రమే ఉంటుంది, ప్రేమ అనేది ఎప్పుడు ఉంటుంది, నిజమైన ప్రేమలో అహంభావం,నేను అన్న స్వార్ధం ఉండవు, ప్రేమను పంచటంలో ఉండే ఆనందం వేరు,ప్రేమను స్వీకరించటంలో ఉండే ఆనందం వేరు,మనం కావాలి అనుకున్నవాళ్ళు ఎప్పుడు మనతోనే ఉంటారు, బందం అనుబందంగా మారి శాశ్వతంగా నిలుపుకొవాలనుకుంటే నేను అన్న అహంబావం వీడాలి, మన అనుకుని ఉండాలి, ఇద్దరు వ్యక్తులు కలిసిఉండాలి అనుకున్నప్పుడు వారి యొక్క శక్తి ఇంకా పెరగాలి,ఒకరిని ఒకరు ఉత్సాహపరుచుకుని ముందరకు వెళ్ళినపుడే ఆ బందం శాశ్వతంగా ఉంటుంది,కనీసం మన జీవితంలో మనతో పాటు ఒక్క వ్యక్తినైన అనందంగా ఉంచగలిగితే మన జన్మ ధన్యమైనట్లే.
నరేష్.
No comments:
Post a Comment