Sunday, 6 May 2012

నిండు పున్నమి






నిండు పున్నమి 
పండు జాబిలి 
చల్లని గాలులు తెచ్చును ఆహ్లాదం 


విర జాజులు 
మరు మల్లెలు 
మనసుకు ఇచ్చును సంతోషం 


కలువ కన్నులు, 
కొంటె చూపులు, 
కోరిన నెచ్చెలి తెచ్చును వసంతం 


నీ గుండె చప్పుడు లో 
నా పేరు పదే పదే వినటం 
అన్నిటికన్నా మించిన ఆనందం ..

No comments: