చిలుక....
మోమున నిత్యం చిరునవ్వుతో
ఆడిపాడే నిండు ఉత్సాహంతో
చిరునవ్వులొలికే చిలకమ్మా
నిన్ను చేసుకోబోయే వాడెవడమ్మా
అందచందాలతో ఓర్పునేర్పులతో
అణుకువతో సమయస్పూర్తితో
నిత్యం సంతోషినే వధువవ్వగా
ఊరంతా వరులై వచ్చెనుగా
చిరునవ్వులొలికే చిలకమ్మా
నిన్ను చేసుకోబోయే వాడెవడమ్మా
నరేష్ .
No comments:
Post a Comment