Saturday, 13 October 2012

l l నీకై అక్షరార్చనే l l

మనసును కొస్తూ అదేదో నీ జ్ఞాపకానికి నా పై పగ లేదుగా ప్రేమా ఏమి చేయను ? చీకట్లన్ని నావి చేసుకున్నా వెలుగుల పరదాలని నీ కోసం కొని మౌనంగా నిల్చుని వెన్నెలని చుస్తూ చిల్లులు పడ్డ ఆలోచనలలోంచి వెన్నెల నడిచి వస్తుంటే గమనిస్తూ అదో నీ జ్ఞాపకాలు మొలిచాయి వేళ్ళకి అలుపెక్కడ నీకై అక్షరార్చనే రాతిరంతా నక్షత్ర పూల పరిమ ళాలను అక్షరాలకు అద్ది మరీ

No comments: