Saturday, 13 October 2012

విచ్చిన్నం వైరాగ్యం

నాకు నచ్చినవన్నీ నీకెలా నచ్చవో, నీకు నచ్చినవి నాకూ నచ్చకప్పోవచ్చు. నన్ను పూర్తిగా ఎలా ఒప్పుకోవో, నేనూ పూర్తిగా ఒప్పుకోను నిన్ను. ఎన్ని నచ్చేవున్న నచ్చనివున్నా, అర్దంచేసుకొని జీవించాలి అప్పుడే, అందము ఆనందము లేదంటె బంధం విచ్చిన్నం వైరాగ్యం

No comments: