Saturday, 13 October 2012

Kammani Prema

చెలి తలపులు స్వాతిచినుకులే... మదిలో చేరిన ప్రతీసారి కన్నీటి ముత్యాలు కురిపిస్తూ.. విషాదంలో సైతం పెదవులు నవ్వుతున్నాయి.. దూరమైన చెలిని..తలపులలో పలుకరిస్తూ సలహాలేలనే ప్రేమలో మనసుతో మాట్లాడేవాళ్ళు తక్కువే యిలలో నీ ప్రతి కన్నీరుకి ఓ చిరు నువ్వులా తోడుంటా నేస్తం..!! పొడిబారిన మనసుని చెలి తలపుల జల్లులో తడిపా.. సాక్ష్యం కావాలా..చెమరించిన నాకళ్ళని చూడు.. నేను ఎక్కడి కి వెళ్ళిన నీ వుహలు నాకే దక్కును నువ్వు ఎక్కడ ఉన్న సంతోషంతో నా చుపులు నిన్నే వెతుకును ..... నిను పలికేలా చేసే వసంతాన్ని కాలేను.. మది కదిలేలా చేయగల మౌనాన్ని నేను. చెలి కోసం వెలిగించిన మదిదీపాలు-నా కవితలు పదును ఎక్కువైందట కలానికి అవును..మౌనంతో సానపెట్టాగా నిను పలికేలా చేసే వసంతాన్ని కాలేను.. మది కదిలేలా చేయగల మౌనాన్ని నేను. " స్నేహానికి" ఏ వయస్సు అడ్డురాదు స్నేహాంలో స్వార్ధానికి చోటులేదుస్నేహానికి ఏ బందము అడ్డుకాదు స్నేహానికన్న సాటియైనది లోకానా లేదు స్నేహాంతోనే ప్రతిమనిషి జీవితం పరిమళిస్తుంది

No comments: