Thursday, 18 October 2012

గొప్ప స్నేహం

స్నేహము చూపే మనసుకన్నా ... ఆ స్నేహము తెలిపే మాటే గొప్పది ... మైత్రిని గెలిచే మాటకన్న... దానిని నిలపగలిగే ఆలోచన గొప్పది ... తమవారంటు పలకరించే సమాజంలోన... నేను తనవాడంటూ చెప్పగలిగే స్నేహ బలమే గొప్పది... ఎంత కన్నీరు కార్చినా.. దానిని మోసే స్నేహ రూపమే గొప్పది..

No comments: