కనురెప్పలకి అంటుకున్న
కలలు కడుగుతూ తూరుపు వెలుగు నీళ్ళు ..
****
గులాబీ రాలినా ..
ముళ్ళు బ్రతికే ఉంటుందని నేర్చుకున్నా...
****
నవ్వుతో పుట్టి ముద్దుతో
పెరిగి కన్నీటితో ముగిసేది ప్రేమ-ట..
****
నాకు చిరాయువే - నీ ప్రేమలో ♥mm♥
****
నీ జ్ఞాపకాలు మొలిచాయి-
వేళ్ళకి ....అలుపెక్కడ నీకై అక్షరార్చనే
No comments:
Post a Comment