Thursday, 18 October 2012

మళ్ళీ నీ స్నేహం నాకు ఇప్పించు..!

ఏ దారిలో మేఘం నీవో నా దారికి వచ్చావు నా మనసున స్నేహం నింపి కనులకు చినుకులు చేర్చావు చేతలకు అందలేదు మాటలకూ అందలేదు చూపులకు తోస్తున్నావు చేరాలని రెక్కలు నే కట్టినా అంత దూరం రాలేకున్నా నే తప్పులు చేస్తే మెరుపులతో బెదిరించు ఉరుములతో దాడిచేయించు నిశబ్ధం ఆవరించిన నల్లని మేఘంలా ఉండవద్దు చినుకులైనా కురిపించు మళ్ళీ నీ స్నేహం నాకు ఇప్పించు..!

No comments: