Tuesday, 16 October 2012

నా గుండె చప్పుడే నాకు తోడు

నా గుండె చప్పుడే నాకు తోడు, నా నేస్తం నన్ను కలువకముందు ఆనందం అన్నది ఒక కలగానె తెలుసు నాకు,తన స్నేహం నేను పొందకముందు ఎన్నో మధుర క్షణాలు నాప్రియ నేస్తంతో పంచుకున్నా తను చెంత లేని మరు నిముషం నేను ఒంటరిని అయ్యిపోతున్నా నా చెలిని చేరుకోవాలి అని తన నీడ వెనుకనే నే పయనిస్తున్నా

No comments: