RATANALA SEEMA
Tuesday, 16 October 2012
ఓ నేస్తమా ఒక చిన్ని ఆశ
ఓ నేస్తమా ఒక చిన్ని ఆశ నువ్వు నా సొంతం అవ్వాలనే స్వార్దం నాలో లేదు నీ జీవితం అనే పుస్తకం లోని జ్ఞాపకాల పేజీలొ నేను ఒక ఆనందపు అక్షరం అవ్వాలని ఉంది నువ్వు ఆ అక్షరాన్ని తడిమి చూసిన క్షణం లో ఒక చిరునవ్వులా మారి నీ పెదవుల పైన నిలవాలని ఉంది
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment