Tuesday, 16 October 2012

నా ఆలోచనల్లో నిండిన నీ జ్ఞాపకాలు కాదు

నీ ఆలోచలు నా గుండెల్లో అగ్ని గుండాన్ని మండిస్తుంటే కన్నుల్లో కారే కన్నీరు ఆ అగ్నికి ఆజ్యం పోస్తుంది ఆ అగ్నిలో దహించుకు పోయేది నేనే కాని నా ఆలోచనల్లో నిండిన నీ జ్ఞాపకాలు కాదు

No comments: