Tuesday, 16 October 2012

నా మనసుకి ఏమనిచెప్పను

తనలో నిండిపోయిన నువ్వు ఎవరని అడిగే నా కలలకు ఏమనిచెప్పను నిన్ను చూడగానే ఎందుకీ చిరునవ్వు అని అడిగే నా పెదవులకు ఏమనిచెప్పను నిన్ను చూడాలనే ఈ ఆరాటం ఎందుకని అడిగే నా కనులకు ఏమనిచెప్పను నాకన్నా ఎక్కువగా తనను అర్దం చేసుకున్న నువ్వు ఎవరని అడిగే నా మనసుకి ఏమనిచెప్పను

No comments: