Monday, 15 October 2012

అది మరిచెను గత బంధం

ఆంతులేని ఆకాశంలో స్వేచ్చగా ఎగిరిన విహంగం హరివిల్లు తాకిన వేల పులకరించెను ప్రతి అంగం గూడు విడిచి పోయినా అది అంబరం అందిన సంబరం లోకం లోని అందం కోసం అది మరిచెను గత బంధం

No comments: