Tuesday, 16 October 2012

రాసేవాన్ని కవితలు కావులే

రాసేవాన్ని కవితలు కావులే మదిని కదిలించే మధుర భావాలను అక్షరాల రాసులుగా చేసి వాటినే అందమైన వరసలుగా అమర్చితే అది చదివే వారి మది పులకించి ఆ మధురాను భావాన్ని వారూ అనుభవిస్తే దానికి గురుతుగా వారి పెదవుల ఫై నిలుస్తుంది లే ఒక చిన్న చిరునవ్వు అది చెదిరి పోదులే ఆ కవిత గురుతున్నంత వరకు

No comments: