Tuesday, 16 October 2012

ఓ నీటి ముత్యం నాకు తెలిపింది

నిన్ను చూసిన ప్రతిసారి నాలో ఎదో తెలియని అలజడి అది ఎందుకో ఈక్షణమే నాకు తెలిసింది నేస్తమా మాటల్లో చెప్పలేనంత నా ఈ చిన్ని గుండెల్లో దాచుకోలేనంత ఇష్టం నువ్వంటే నాకు ఉందని అది నీకు ఎలా చెప్పాలా అనే తపనే ఈ అలజడి అని నిన్ను చూసిన క్షణంలో నా కన్నుల చివర మెరిసిన ఓ నీటి ముత్యం నాకు తెలిపింది

No comments: