Saturday, 13 October 2012

ఆత్మ విశ్వాసం

నీడ వంక చూసావా నీడలేకున్నది తోడు వంక చూసావా తరలిపోతున్నది నిప్పుకాలం రగిలే హృదయం కన్నీటితోను ఆరనంది చెలిమి కూడా తీర్చలేనిది లోన ఏదో ఉంది ఐనా ఆగవే మది ఆగిపోకే అందమైన లోకమిది చూడవే కనులతోటి మొత్తమంతా నీదౌతుంది ఆశ చేర్చు ఊపిరి తిరిగొస్తుంది దేనిని వదులుకోకు మళ్ళీ కోరుకున్నా రాదు మరి... .

No comments: