Saturday, 13 October 2012

విలువైనది స్నేహం

పసిపాపకు దూరంగా ముసిముసి నవ్వులు కోల్పోయి ఉండగలను పొద్దు వెలుగుకు దూరంగా నా కనులను కొంత సేపు మోసం చేయగలను ప్రేమకు దూరంగా నా మనసును కొంత కాలం ఓదార్చగలను కాని స్నేహానికి దూరంగా ఉండి జీవితాన్ని పోగొట్టుకోలేను అది స్వార్ధమో తెలియదు నా అవసరమో తెలియదు దేవుడిచ్చిన వరంగా భావిస్తున్నా అ వరమే కరునించాలని కోరుకుంటున్నా ....

No comments: