Saturday, 13 October 2012

తొలకరిచినుకులు

ఎందుకిలా మనసులో అలజడి నీటి కొలనిలోని సంధ్యా సమయపు నెలవంకలా తరణి తొలి వలపులో విరిసిన కమలంలా శరత్కాలపు వెన్నెలలో తడిసిన కలువలా

No comments: