Saturday, 13 October 2012

గుణింతాల కేళి....

కమ్మని కావ్యాన్ని కిలకిల కీర్తనలా కుహు కుహు కూసే కూననై కృష్ణయ్యా కౄరసంహారా కెరటాల కేరింతలనుకైవసంగొని కొందంత కొరికతొవస్తి కౌస్తుభవక్షా కంసమేనల్లుడా

No comments: