Saturday, 13 October 2012

నిరీక్షించే ఓపికా ఉండాలి!!!

నీటివాలుకి కొంచెంసేపు ఎదురుగాలికి మరికొంచెంసేపు ప్రయాణించడం అన్వేషణ! రేవులో సేదదీరడం మార్గాన్ని సమీక్షించుకోవడం అది తాత్కాలిక నిరీక్షణ!! కోరుకున్న తీరాన్ని చేరాలంటే - అన్వేషించే చైతన్యమూ కావాలి, నిరీక్షించే ఓపికా ఉండాలి!!!

No comments: