Monday, 15 October 2012

పరస్పర సంభాషణ

రాయి హృదయంలో తడి పగులగొడుతూ మాట్లాడే సుత్తెకే ఎరుక... సుత్తె మాట్లాడే ఆ దెబ్బల భాష పగిలిపొతున్న రాయి చెసే శబ్ధానికే ఎరుక.. బ్రద్దలు కొడుతూ జరిపే రాయి సుత్తెల పరస్పర సంభాషణ చెదిరని గురికి .. తప్పని లక్ష్యానికి ప్రతీక దెబ్బ దెబ్బకి చూపు భాష అర్ధం చేసుకునే చేయి గురి విజయం ఎంటో తెలిపే పరీక్షల సూచిక

No comments: