Tuesday, 16 October 2012

ప్రేమ గొప్పదే!!! కానీ ప్రేమ కన్నా జీవితం గొప్పది!!

ప్రేమ గొప్పదే!!! కానీ ప్రేమ కన్నా జీవితం గొప్పది!! ప్రేమను ప్రదర్శించడానికి ముందు జీవితాన్ని తీర్చి దిద్దుకోవాలి , ఎప్పుడూ ఒకరి గురించి ఆలోచించడం ప్రేమ కాదు... మానసికంగా అలసిపోయినప్పుడు ఉత్తేజానిస్తూ గుర్తుకు వచ్చేదే ప్రేమ... ఆ గుర్తుకురావడం లో హయే ప్రేమ !!!!

No comments: