Friday, 12 October 2012

కదిలే సెలయేటితో స్నేహం చేసిన

కదిలే సెలయేటితో స్నేహం చేసిన చిన్నరాయి లా సాగుతున్నాను సాగుతున్న ఈపయనం లో నీతో రాలేక ఏదో ఒకచోట ఆగిపోతానని తెలుసు అది తలచుకున్న ప్రతిక్షణం నా కళ్ళల్లో ఒక పారే సెలయేరు కనిపిస్తుంటుంది నేస్తం.......

No comments: