Monday, 15 October 2012

నేనేలా ఉండగలను మాట్లాడకుండా అని

గొంతులో పలికే భావాన్ని విని మనసులోని అలజడి తెలుసు కుంటావనుకున్నాను కాని ఆర్ధం చెసుకునే ఆ మనసే నీకు లేదని తెలిసి గొంతు మూగ పోయింది నీ ప్రేమతో నిండిన మనసేమో మారం చేస్తుంది నేనేలా ఉండగలను మాట్లాడకుండా అని

No comments: