Saturday, 13 October 2012

చూసుకో పదిలంగా.. హృదయాన్ని అద్దంలా..!! జీవితం అంటే.. ఛాయిస్‌ల మయం అందుకే సరైనదాన్ని ఎంచుకో ఇతరులతో పోలికా.. వద్దు, వద్దు.. నీ మనసే ఒక వేదం.. ఒక నిజం అలా అనుకుంటేనే… గెలుపు అవుతుంది శాశ్వతం * * * * * నీదైన దృష్టిని, నీవైన అభిప్రాయాలను అమాంతం మార్చేసే మాటలవైపుకి హృదయాన్ని చేరువగా తీసుకెళ్లకు జీవితం నేర్పిన పాఠాలను స్మరించుకో గమ్యంవైపు నిశ్శబ్దంగా నడచిపో * * * * * ఎవరి కోసమూ నువ్వు మారకు అయితే, నీ కోసం నువ్వు మారాలి శరీరంలోని ప్రతి అంగమూ నీదైనప్పడు.. మనోదృష్టి, భావపరంపరలు కూడా నీవే కదా… వాటిల్లో పరుల జోక్యమెందుకు..? * * * * * నీ దృష్టిలోనూ, అభిప్రాయాల్లోనూ నీదైన ముద్ర ఉన్నప్పుడు నిన్ను నిన్నుగా ప్రేమించేవారు ఎప్పుడూ నీ వెంటే ఉంటారు నిన్నెప్పుడూ ఒంటరిని చేయరు … ఏం…? నమ్మకం కలగటంలేదా..? అయితే.. ఓసారి అద్దంలోకి చూడు…!! * * * * *

చూసుకో పదిలంగా.. హృదయాన్ని అద్దంలా..!! జీవితం అంటే.. ఛాయిస్‌ల మయం అందుకే సరైనదాన్ని ఎంచుకో ఇతరులతో పోలికా.. వద్దు, వద్దు.. నీ మనసే ఒక వేదం.. ఒక నిజం అలా అనుకుంటేనే… గెలుపు అవుతుంది శాశ్వతం * * * * * నీదైన దృష్టిని, నీవైన అభిప్రాయాలను అమాంతం మార్చేసే మాటలవైపుకి హృదయాన్ని చేరువగా తీసుకెళ్లకు జీవితం నేర్పిన పాఠాలను స్మరించుకో గమ్యంవైపు నిశ్శబ్దంగా నడచిపో * * * * * ఎవరి కోసమూ నువ్వు మారకు అయితే, నీ కోసం నువ్వు మారాలి శరీరంలోని ప్రతి అంగమూ నీదైనప్పడు.. మనోదృష్టి, భావపరంపరలు కూడా నీవే కదా… వాటిల్లో పరుల జోక్యమెందుకు..? * * * * * నీ దృష్టిలోనూ, అభిప్రాయాల్లోనూ నీదైన ముద్ర ఉన్నప్పుడు నిన్ను నిన్నుగా ప్రేమించేవారు ఎప్పుడూ నీ వెంటే ఉంటారు నిన్నెప్పుడూ ఒంటరిని చేయరు … ఏం…? నమ్మకం కలగటంలేదా..? అయితే.. ఓసారి అద్దంలోకి చూడు…!! * * * * * జీవితం అంటే.. ఛాయిస్‌ల మయం అందుకే సరైనదాన్ని ఎంచుకో ఇతరులతో పోలికా.. వద్దు, వద్దు.. నీ మనసే ఒక వేదం.. ఒక నిజం అలా అనుకుంటేనే… గెలుపు అవుతుంది శాశ్వతం * * * * * నీదైన దృష్టిని, నీవైన అభిప్రాయాలను అమాంతం మార్చేసే మాటలవైపుకి హృదయాన్ని చేరువగా తీసుకెళ్లకు జీవితం నేర్పిన పాఠాలను స్మరించుకో గమ్యంవైపు నిశ్శబ్దంగా నడచిపో * * * * * ఎవరి కోసమూ నువ్వు మారకు అయితే, నీ కోసం నువ్వు మారాలి శరీరంలోని ప్రతి అంగమూ నీదైనప్పడు.. మనోదృష్టి, భావపరంపరలు కూడా నీవే కదా… వాటిల్లో పరుల జోక్యమెందుకు..? * * * * * నీ దృష్టిలోనూ, అభిప్రాయాల్లోనూ నీదైన ముద్ర ఉన్నప్పుడు నిన్ను నిన్నుగా ప్రేమించేవారు ఎప్పుడూ నీ వెంటే ఉంటారు నిన్నెప్పుడూ ఒంటరిని చేయరు … ఏం…? నమ్మకం కలగటంలేదా..? అయితే.. ఓసారి అద్దంలోకి చూడు…!! * * * * *

No comments: