Wednesday, 6 June 2012

ఒక బీరు తాగడం


ఒక బీరు తాగడం
పెద్ద తప్పేమీ కాదు
నీలా నువ్వు బ్రతికి ఉండడమే ముఖ్యం


ఏడు బీర్లు తాగాక
నీ గుండె పగిలి
ఏడవాలనిపించీ
కనుచూపు మేరలో ఎవ్వరూ కానరారే
యిక అంతకంటే


మరో మృత్యువు
__ఏముంది__?

No comments: