నువ్విక
ఈ రాత్రిని రాయలేవు ఎన్నటికీ
నువ్వు
సమాధులని తవ్వుకుని
ఆస్థి/పంజరాలతోకలలని పంచుకునే
నువ్వు
నువ్విక
ఈ రాత్రిని ఎన్నటికీ దాటలేవు-
ఇంతకూ
ఎలా ఉండింది
ఇతరుని
ఇతర దేశపుఆ జ్నాపకపు
నీ నా శ్మశాన
ఉద్యానవనం?
ఈ రాత్రిని రాయలేవు ఎన్నటికీ
నువ్వు
సమాధులని తవ్వుకుని
ఆస్థి/పంజరాలతోకలలని పంచుకునే
నువ్వు
నువ్విక
ఈ రాత్రిని ఎన్నటికీ దాటలేవు-
ఇంతకూ
ఎలా ఉండింది
ఇతరుని
ఇతర దేశపుఆ జ్నాపకపు
నీ నా శ్మశాన
ఉద్యానవనం?
No comments:
Post a Comment